ప్రీరిలీజ్‌కు సింహం సింగిల్‌గానే వస్తుందట!
Pawan function
ఎవరు మాట్లాడినా ఫ్యాన్స్ ఆనదు అని చిత్ర యూనిట్ తెలియజేసింది. కనుక రేపు అనగా ఆదివారంనాడు హైదరాబాద్‌లోని శిల్పకళావేదిక ఇందుకు సిద్ధమైంది. అక్కడ పోలీసు కమీషనర్ పర్మిషన్ కూడా ఇచ్చారు. అందుకు తగినట్లే ముందస్తు ఏర్పాట్లుకూడా చేశారు. ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికకు రావాల్సివారు తప్పనిసరిగా పాస్‌లతోనే రావాల్సివుంటుంది. పాస్‌లు లేకుండా ఎవ్వరినీ అనుమతించమని నిర్వాహకులు తెలియజేశారు. పోలీసులతోపాట బౌన్సర్ల హడావుడి కూడా వుంటుంది. అభిమానులు నిరాశపర్చకుండా పవన్ ఫంక్షన్‌ను ఏర్పాటు చేసినట్లు చెబుతున్నారు.
