టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానున్న రవితేజ 76వ చిత్రం
Rt 76 poster
ఒక అద్భుతమైన ఎంటర్టైనర్ లోడ్ అవుతోంది. టైటిల్ & ఫస్ట్ లుక్ త్వరలో విడుదల కానుంది. సంక్రాంతి 2026 లో విడుదలచేయనున్నామంటూ ఓ స్టిల్ పోస్ట్ చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్‌లో భాగంగా పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా హీరోయిన్ పేరునూ త్వరలో ప్రకటించనున్నారు. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.
