సంబంధిత వార్తలు
- ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్
- అల్లరి నరేష్ మాస్ చిత్రం బచ్చల మల్లి డేట్ ఫిక్స్
- అలాంటి పాత్రలు చేయకూడదని నిర్ణయించుకున్నా : పరుచూరి గోపాలక్రిష్ణ
- సాయి శ్రీనివాస్, దర్శకుడు విజయ్ విడుదల చేసిన టర్నింగ్ పాయింట్ లుక్
- కోర్టు రూములో వచ్చే ఉద్వేగం మూవీ సక్సెస్ కావాలి: రామ్ గోపాల్ వర్మ
త్రిగుణ్ కెరీర్ కు టర్నింగ్ పాయింట్ కావాలి : అల్లరి నరేశ్
turning point team with Allari Naresh
ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ 'టర్నింగ్ పాయింట్ టీజర్ అందర్ని ఇంప్రెస్ చేసే విధంగా ఉంది. ఈ చిత్రం కథానాయకుడు త్రిగుణ్ మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ చిత్రంతో అతని కెరీర్‌కు కమర్షియల్ సక్సెస్‌తో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుందను కుంటున్నాను. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ విజయం సాధించి, చిత్ర టీమ్ అందరికి మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను' అన్నారు.
దర్శకుడు మాట్లాడుతూ '' క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న మా చిత్రం టీజర్‌ను నరేష్ ఆవిష్కరించడం సంతోషంగా వుంది. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో త్రిగుణ్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. సినిమాలో యాక్షన్ ఏపిసోడ్స్ కూడా అలరించే విధంగా వుంటాయి. మర్డర్ మిస్టరీకి సంబంధించిన సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తాయి. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి' అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ '' ఓ కొత్త పాయింట్‌తో కుహన్ నాయుడు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాను నిర్మించాం. నేటి ప్రేక్షకులు కోరుకునే కొత్తదనంతో పాటు సస్పెన్స్ అంశాలు ఉంటాయి. ప్రతి సన్నివేశం ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటుంది. టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా చిత్రం కూడా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
తర్వాతి కథనం
