సంబంధిత వార్తలు
- నక్సల్ అంకుల్.. మా నాన్నని వదిలేయండి ప్లీజ్.. రాకేష్ సింగ్ కుమార్తె విజ్ఞప్తి (video)
- టైలర్ కొడుకునైన నాకు పవన్‌ను డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడం అదృష్టం : వేణు శ్రీరామ్
- ఉద్వేగంతో ఉక్కిరిబిక్కిరైన నరేష్
- బోరున విలపిస్తున్న రాగిణి ద్వివేది.. కాలం ప్రతి గాయాన్ని నయం చేస్తుంది..
- ''సూపర్ ఓవర్''తో ప్రవీణ్ వర్మతో చేసిన జర్నీని మరచిపోలేం..
కన్నీళ్లు పెట్టుకున్న వకీల్‌సాబ్ దర్శకుడు!
Venu Sriram
.ఓవర్సీస్ తో పాటు అన్ని ఏరియాల నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. యూత్ మాస్ మహిళలు ఇలా..అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆస్వాదిస్తున్నారు. బ్లాక్ బస్టర్ హిట్ అని చెబుతున్నారు. ఇవాళ టికెట్స్ దొరకని వారు రేపు బుక్ చేసుకుని వెళ్లండి. సినిమాను ఎంజాయ్ చేయండి. టాక్ బాగా స్ప్రెడ్ చేస్తున్న మీడియా వాళ్లకు థాంక్స్. రాజు గారు మార్నింగ్ షో సినిమా చూసి దర్శకుడిని పిలిచి మాట్లాడుతారు. అన్నారు. ఇలాగే ఇవాళ నన్ను మాట్లాడేందుకు పిలిచారు. ఇద్దరం కలిసి పవన్ గారి దగ్గరకు వెళ్లాం. అభిమాన హీరోతో హిట్ సినిమా చేసి ఆడియెన్స్ ఏమనుకుంటున్నారో తిరిగి ఆయనతో చర్చించుకోవడం మాటల్లో చెప్పేలని అనుభూతినిచ్చింది.
Dir. Sanmanam
దర్శకుడు శ్రీరామ్ వేణుకు నిర్మాత దిల్ రాజు శాలువా కప్పి, పుష్పగుచ్చంతో సత్కరించారు. అనంతరం బాణాసంచా కాలుస్తూ చిత్ర బృందం వకీల్ సాబ్ సక్సెస్ సంబరాలు జరుపుకున్నారు.
