సంబంధిత వార్తలు
- 'మా..త్' అంటూ బూతులు మాట్లాడేసిన నాగార్జున.. వైల్డ్ డాగ్ ట్రైలర్ అదుర్స్
- మేరేజ్ ఈజ్ నాట్ లైసెన్స్ టు ఫక్ అంటోన్న మ్యాడ్
- రామ్ చరణ్, చిరు, కె.టి.ఆర్ గురించి శర్వానంద్ ఏమన్నాడో తెలుసా!
- దావూద్ ఇబ్రహీంపై `డి కంపెనీ` తెలుగు ట్రైలర్ విడుదల (video)
- ఈమేంటి ఇంత పొడవుందని ఆశ్చర్యం ప్రకటించిన ప్రభాస్
సుమంత్ ఆవిష్కరించిన 'విరించి' ట్రైలర్
Viranchi trailer sumanth
ఈ సందర్భంగా సుమంత్ మాట్లాడుతూ, ఈ సినిమా ట్రైలర్ చాల బాగుంది. దర్శకుడు సత్య ప్రతిభ ఈ ట్రైలర్ తో తెలిసిపోతుంది.. టైటిల్ చాలా వెరైటీగా ఉంది. హీరో స్కంద మిత్ర అద్భుతంగా నటించాడు. ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వాలి.. అందరు ఈ సినిమాని షేడ్ స్టూడియోస్ యూట్యూబ్ ఛానల్ లో చూసి ఆనందించండి అన్నారు.
నటీనటులు :
స్కంధ మిత్ర, ప్రీతి నిగమ్, రవి వర్మ, షఫీ, వేదం నాగయ్య, హరి ప్రియ, అప్పాజీ అంబరీష దర్భా, అల్లా మహమ్మద్ ఓతుర్
సాంకేతిక నిపుణులు :
స్టోరీ: సత్య.కే, దామిని, స్కంధమిత్ర
సంగీతం : బాజీ కీస్
ఫోటోగ్రఫీ : అరవింద్ సుదర్శన్
డైరెక్టర్ : సత్య .కే
ప్రొడ్యూస్డ్ బై: కదిలే బొమ్మలు ఎంటర్టైన్మెంట్స్
రిలీజ్డ్ ఇన్: షేడ్ స్టూడియోస్
తర్వాతి కథనం
