సంబంధిత వార్తలు
- కోవిడ్: భారతదేశంలో కరోనా కల్లోలం ప్రపంచాన్ని ఎందుకు కలవరపెడుతోంది
- నోర్మూసుకుని... చేతులు కట్టుకుని కూర్చోలేం .. సుప్రీం ఘాటు వ్యాఖ్యాలు
- 18 యేళ్లు నిండినవారికి టీకా ఇవ్వలేం.. తెగేసి చెప్పిన ఏపీ సర్కారు
- ఒక కరోనా వ్యక్తి 30 రోజుల్లో 406 మందికి అంటిస్తాడు, ఇంట్లో కూడా మాస్క్ వేసుకోండి, ఎవరు?
- కరోనా వ్యాక్సిన్ వేసుకున్నాక రెగ్యులర్ మాత్రలు వాడొచ్చా?
సన్నీలియోన్ ఏమి చెబుతుందో తెలుసా!
Sunny leoen photo
ఇటీవల తరచూ తన గురించి తన సినిమాల గురించి ఎక్కువగా సోషల్‌మీడియాను వేదికగా చేసుకుంది. ఇటీవలే కేరళలోని ఓ అటవీ ప్రాంతంలో షూటింగ్ చేస్తుండగా అక్కడ ఓ చెట్టు మొద్దుపై ఎక్కి, ఆ తర్వాత అక్కడనుంచి దుమికి ఆనందాన్ని అనుభవించింది. జీవితంలో ఇలాంటి ఆనందాలు అనుభవాలని ఈ సందర్భంగా చెప్పింది. సో. కరోనాను ఎదుర్కోవాలంటే అందరూ వేక్సిన్ వేసుకుని మనల్ని మనం కాపాడుకుందాం అంటోంది.
