స్టేజిపై యువతి డ్యాన్స్, కింద గిజగిజలాడిన సల్మాన్ ఖాన్ (video)
సల్మాన్ ఖాన్. బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్‌కి వున్న క్రేజ్ వేరే చెప్పక్కర్లేదు. ఇక ఈ నటుడు ఈమధ్య పలు గేమ్ షోలకి న్యాయ నిర్ణేతగా కూడా వస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల ఓ షోలో సల్మాన్ ఏం చేసాడో తెలుసా?
స్టేజిపైన డ్యాన్స్ చేసే యువతికి మాత్రమే కాదు... చూసే ప్రేక్షకులకు కూడా కిక్ తెస్తూ సల్మాన్ ఖాన్ తన సీటు నుంచి పైకి లేచి స్టెప్పులు వేయడం ప్రారంభించారు. స్టేజిపై యువతి డ్యాన్సుకి సల్మాన్ ఫిదా అయిపోయారు. చూడండి వీడియో...