బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. రాబోయే చిత్రాలు
Written By ఐవీఆర్
Last Modified: శుక్రవారం, 15 ఏప్రియల్ 2022 (17:13 IST)

జూన్ 3న విడుదల కానున్న పృధ్వీరాజ్

Akshay Kumar
అక్షయ్ కుమార్-మానుషి చిల్లర్ జంటగా నటిస్తున్న పృధ్వీరాజ్ చిత్రం జూన్ 3వ తేదీన విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో సంజయ్ దత్, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు.