సంబంధిత వార్తలు
- బెయిల్ పిటిషన్ వాయిదా ... సీఎం జగన్కు జూలై ఒకటి వరకు ఊరట
- సీఎం జగన్కు రఘురామ మరో లేఖాస్త్రం... సభ్యత్వం ఎలా రద్దు చేస్తారు?
- మోక్షజ్ఞ హీరో, నేనే డైరెక్టర్: కొడుకు ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
- కార్తి విడుదల చేసిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’(ఐఎన్జీ) ట్రైలర్
- ఇంజనీర్ నుంచి హీరోగా మారిన గోపీచంద్
క్రిష్ ఆవిష్కరించిన `పీనట్ డైమండ్` ట్రైలర్
Krish, Abhinav Sardhar
ఈ చిత్రంలోని పాటను ఇటీవలే హీరో సుధీర్ బాబు రిలీజ్ చేయగా ఆ పాటకు విశేష స్పందన లభించింది. ఈ సినిమా టీజర్ ని టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు రిలీజ్ రిలీజ్ చేయడం విశేషం. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి జె. ప్రభాకర రెడ్డి ఛాయాగ్రహకుడిగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు..
ఈ సందర్భంగా క్రిష్ మాట్లాడుతూ,`పీనట్ డైమండ్`టైటిల్ ఎంతో ఆసక్తిగా ఉంది. రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాను..ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు ఎంత శ్రద్ధ పెట్టి సినిమా చేశారో అర్థం అవుతుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమా మంచి హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను అన్నారు.
తర్వాతి కథనం
