సంబంధిత వార్తలు
- గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు
- దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్
- కాబోయే భర్తను హత్య చేసిన మహిళ.. అరెస్టును నిలిపివేసిన సుప్రీంకోర్టు
- సంకష్ట హర చతుర్థి: విఘ్నేశ్వరునికి మోదకాలు సమర్పిస్తే..?
- Crocodile: మధ్యప్రదేశ్లో మహిళను పొట్టనబెట్టుకున్న మొసలి
Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)
Auto
చదవగలిగితే ప్రతి జీవితమూ ఓ చరిత్రే. అలాంటి జీవితాన్ని ఏదో సాగుతుందులే అనుకోకుండా.. దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు పోవాలి. అడ్డంకులను అధిగమించాలి. శోకాలను దూరం వేయాలి. బతుకును హరివిల్లు చేసుకోవాలి అంటారు సైకలాజిస్టులు.
ఇందుకు తాజాగా ఓ వీడియో అద్దం పడుతుంది. జీవితంలో చిన్న అవకాశం దొరికినా దానిని సద్వినియోగం చేసుకోవాలనేందుకు ఈ వీడియో నిదర్శనం అంటున్నారు నెటిజన్లు. ఆ వీడియో ఏంటంటే.. రోడ్డుపై వేగంగా వెళ్తున్న ఓ ఆటో ఓసారి బోల్తా పడుతుంది.
అయినా ఆ డ్రైవర్ ఏమాత్రం భయపడకుండా ఆటోను సమర్థవంతంగా నడిపి ముందుకు తీసుకెళ్తాడు. జీవితంలో పోరాటాలను తాళలేక ఇబ్బందులు పడుతుంటే ఆ జీవితంలో ఇలాంటి చిన్న అవకాశాన్ని గట్టెక్కేందుకు ఇస్తుంది. ఇలా జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా తేలిగ్గా తీసుకుని ముందుకెళ్లిపోతుండాలని నెటిజన్లు ఈ వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
வாழ்க்கை நம்மள போட்டு வெளுக்குறப்ப பாவப்பட்டு இப்டி ஒரு வாய்ப்பு குடுக்கும்... அதை புடிச்சிக்கிட்டு அப்டியே போய்டணும். #happyday ???? pic.twitter.com/poqfhrfFfe
— Rajini (@rajini198080) July 21, 2025
