Cheetah: చిరుత హై జంప్.. అంత ఎత్తుకు ఎగిరి వ్యక్తిపై దాడి చేసింది.. (video)
cheetah
ఎంత ఎత్తుకు ఎగిరిందంటే దాదాపు పది అడుగులకు పైకి ఎగిరి.. గోడపై నిల్చున్న వ్యక్తి పట్టుకుంది. ఆ వ్యక్తి ఆ చిరుత ఎక్కడి నుంచి వచ్చిందోనని తెలిసి తేరుకునే లోపే వీడియో ముగిసింది.
దాడి ఎప్పుడైనా జరగవచ్చునని.. జాగ్రత్తగా వుండాలని చెప్తూ ట్రెండ్ అవుతున్న ఈ వీడియోలో ఆ చిరుత దాడి చేసేందుకు ఆ వ్యక్తిని పట్టుకుందా లేకుంటే ఆ చిరుతకు ఆ వ్యక్తి ముందే తెలుసా అనేది డౌట్. మొత్తానికి ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
जानबरों से दुरी ही अच्छी है ????
— Yati Sharma (@yati_Official1) February 20, 2025
कभी भी हमला हो सकता है ???????? pic.twitter.com/38sWbNrLLL
