తల్లీకొడుకు ఇలాంటి వీడియోలో కనిపిస్తారా... వీడియో వైరల్ (video)
Mom_Son
తాజాగా ఒక తల్లి, ఆమె కొడుకు నటించిన ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఆన్‌లైన్‌లో చాలా కలకలం రేపింది. ఈ వీడియోలో తల్లికుమారుడి యాక్షన్ ఎబ్బెట్టుగా వుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ వీడియోలో, ఇద్దరూ ఒకే దుప్పటి కింద మంచం మీద పడుకుని కనిపించారు. ఇది కొంతమంది వీక్షకులకు కలవరపెట్టేదిగా వుంది. ఈ వీడియో పోస్ట్ త్వరగా వివాదాస్పదంగా మారింది. ఈ వైరల్ వీడియో పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే, ఇది సోషల్ మీడియా వినియోగదారుల నుండి 38కె వీక్షణలను సంపాదించింది.
