హుజూరాబాద్ శివలింగంపై నాగుపాము
snake
ఆలయంలో శివలింగాన్ని నాగుపాము చుట్టుకుని కనిపించింది. ఆలయంలోకి ప్రవేశించిన ఓ పాము నీలకంఠానికి చుట్టుకున్నట్లు గల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
హుజూరాబాద్ - రామాలయం వద్ద ఉన్న శివలింగంపై ప్రత్యక్షమైన నాగుపాము. pic.twitter.com/cqLc5NRjjb
— Telugu Scribe (@TeluguScribe) January 27, 2024
తర్వాతి కథనం
