సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 9 డిశెంబరు 2020 (21:49 IST)

పెళ్లి కూతురు దుస్తుల్లో నిహారిక చక్కని చుక్కలా.... (video)

మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారికా, చైతన్య జొన్నలగడ్డల వివాహం అంగరంగ వైభవంగా జరుగుతోంది.

ఉదయపూర్ ప్యాలెస్‌లో సోమవారం నుంచి వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి.

పెళ్లి కూతురు దుస్తుల్లో నిహారిక చక్కని చుక్కలా వుంది.
ఉదయపూర్‌లో నిహారికా- చైతన్యలు సంగీత్, మెహెందీ, హల్ది వేడుకలను నిర్వహించారు.

వివాహ వేడుకల్లో చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, శ్రీజ, కళ్యాణ్, సుష్మితా, కల్యాణ్ దేవ్ తదితరులంతా హాజరయ్యారు.