ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 9 డిశెంబరు 2019 (17:08 IST)

షాకింగ్, దిశను లారీలో తీస్కెళ్తున్న నిందితులు- Video వైరల్

దిశపై అత్యాచారం ఆ తర్వాత హత్య చేసిన నిందితులు ఆమెను లారీలో తీసుకువెళుతున్న వీడియో దృశ్యం సీసీ కెమేరాలో రికార్డయింది. రోడ్డుపై వాహనాల రద్దీ మరీ అంత పలుచగా ఏమీలేదు. అలాంటి పరిస్థితిలో ఆమెను లారీలో తీసుకెళుతున్నారు నిందితులు. మరో నిందితుడు ద్విచక్ర వాహనంపై వెళుతూ సీసీ కెమేరాకు చిక్కాడు. చూడండి ఆ దృశ్యాలు...