సంబంధిత వార్తలు
- ప్రధాని 72వ పుట్టిన రోజు.. గ్వాలియర్‌లో దిగిన చీతాల ఫ్లైట్
- ఆమెకు 67ఏళ్లు.. అతనికి 28ఏళ్లు.. సహజీవనం కోసం పోరు..!
- నా భార్య ఆడది కాదు, ఆమెకి అది వుంది: సుప్రీంకోర్టుకి వెళ్లిన భర్త
- పుల్వామా దాడి : వైమానికి దళానికి వందనం - సర్జికల్ స్ట్రైక్స్ మూడేళ్లు
- చిత్తూరు, అనంతపురంలో వరద బీభత్సం: పదిమందిని రక్షించిన భారత వాయుసేన
మోదీ బర్త్‌డే: భారత్‌కు చీతాలు.. తొలి ఖండాంతర ట్రాన్స్‌లొకేషన్ ప్రాజెక్ట్ ఇదే.. (video)
cheetahs
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్‌కు చీతాలు రావడానికి మించిన గొప్ప బహుమతి మధ్యప్రదేశ్‌కు మరోటి లేదని అన్నారు. ఇది చారిత్రాత్మకమని, ఈ శతాబ్దంలోనే ఇది అతిపెద్ద వన్యప్రాణుల ఘటన అని పేర్కొన్నారు.
చీతాల రాకతో మధ్యప్రదేశ్ పర్యాటకానికి ఊపు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, ఈ ఎనిమిది చీతాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ కునో నేషనల్ పార్క్‌లో ప్రవేశపెడతారు.
