సంబంధిత వార్తలు
- Nature photography day: ప్రకృతిని ఇలా ఆస్వాదించండి
- నాసా ఆపరేషన్ ఆకర్ష.. అంతరిక్షంలోకి నగ్న చిత్రాలు.. ఎందుకంటే?
- ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని మానవత్వం... క్షతగాత్రుడికి వైద్య సేవలు
- 70 ఎకరాల సొంత పొలాన్ని అడవిగా మార్చి పక్షులు, జంతువులకు విడిచిపెట్టిన ప్రకృతి ప్రేమికుడు
- జింకలో కనిపించిన యాంటీబాడీలు.. సైంటిస్టుల ఆందోళన
నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన ఏనుగు.. (Video)
Elephant
అందులో ఓ వ్యక్తి నదిలో కొట్టుకుపోతున్నాడు. అతను ఈదుతూ ఒడ్డుకు చేరేందుకు ప్రయత్నిస్తున్నాడు. కానీ ఫలితం లేకుండా నదిలో కొట్టుకుపోతున్నాడు.
అక్కడే ఏనుగుల గుంపులో ఉన్న పిల్ల ఏనుగు వెంటనే నీటి ప్రవాహంలో పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని కాపాడి ఒడ్డుకు చేర్చింది. ఇది పాత వీడియోనే అయిన ఇప్పుడు మళ్లీ నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
These days, animals have more humanity than humans pic.twitter.com/FH8mIdkJVk
— Lost Temples™ (@LostTemple7) July 4, 2022
తర్వాతి కథనం
