1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. watch cop saves woman after she slips while boarding a running train

కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళ.. కానీ.. (video)

woman
కదిలే రైలులో ఎక్కేందుకు ప్రయత్నించిన ఓ మహిళ అదుపు తప్పి కిందపడింది. అయితే రైలు పట్టాలపై చిక్కుకోబోయిన ఆ మహిళలు రైల్వే పోలీసులు ప్రయాణీకులు కాపాడారు. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. గుజరాత్ జిల్లా, అహ్మదాబాద్‌లో ఓ మహిళ  కదిలే రైలులో ఎక్కేందుకు ఓ మహిళ పరుగులు పెట్టింది. అయితే లగేజీతో వెళ్లిన ఆమె కదిలే రైలును ఎక్కలేకపోయింది.

ఇంకా అదుపు తప్పి కిందపడింది. దీన్ని గమనించిన ప్రయాణీకులు షాక్ అయ్యారు. ఇంకా మహిళను కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
తర్వాతి కథనం
మానవత్వంతో స్పందించడంలో ఈటెల రాజేందర్‌కు సాటి లేరు