1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Will CM Jagan send his daughter to the rooms where Covid is? KA Paul Question

సీఎం జగన్ కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా? కేఎ పాల్ ప్రశ్న

CM Jagan
టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దుకోసం నేను వేసిన పిల్ విచారణ జరిగిందనీ, మే 3 తేదికి వాయిదా వేసారుని చెప్పారు కెఎ పాల్. ఆయన మాట్లాడుతూ... మే 3వ తేది వరకు దీక్ష కొనసాగిస్తా.
 
ఎపిలో బుర్రలేని విద్యాశాఖ మంత్రి ఉన్నాడు. బుర్ర ఉంటే ఇలాంటి నిర్ణయం తీసుకోరు. జగన్ మెహన్ రెడ్డి కోవిడ్ ఉన్న రూముల్లోకి ఆయన కూతుర్ని పంపిస్తారా. ఎపిలో ఉన్న పిల్లలు నీ బిడ్డలు కాదా.
 
దయచేసి పరీక్షలు వాయిదా వేయండి. పిల్లల ప్రాణాలతో చెలగాటం వద్దు. పరీక్షలు వాయిదా వేయాలి అని పాల్ డిమాండ్ చేసారు.
తర్వాతి కథనం
పీఎఫ్ ఖాతాదారులకు ఊరట.. రూ.7 లక్షల వరకు బీమా