Thursday, 12 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Flashback 2019
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Thu, 12 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
ఫ్లాష్ బ్యాక్ 2019
దేశంలో కొత్తగా మరో 8 వేల దిగువకు కోవిడ్ పాజిటివ్ కేసులు
Monday,August 29, 2022
కరోనా కోరల్లో చిక్కిన కాంగ్రెస్ నేత ఆజాద్ - పనిచేయని రెమ్ డెసివిర్ ఔషధం!
టాలీవుడ్ రౌండ్ 2019 : పడిలేచిన కెరటాలు....
అగ్రస్థానంతో ముగించిన విరాట్ కోహ్లీ
ఆంధ్రాలో అగ్గి రాజేసిన మూడు రాజధానుల చిచ్చు
2019 రౌండప్ : టాలీవుడ్ హిట్స్ అండ్ ఫ్లాప్స్
Thursday, December 26, 2019
2019లో టాప్ 10 మూవీస్ - కనకవర్షం కురిపించిన చిత్రాలు
Thursday, December 26, 2019
రో"హిట్" నామ సంవత్సరంగా 2019
Thursday, December 26, 2019
2019లో టాప్-10 బ్యాటింగ్ మొనగాళ్లు
Thursday, December 26, 2019
next news
టాలీవుడ్ లేటెస్ట్
కావ్య మారన్‌తో అనిరుధ్ రవిచంద్రన్ వివాహం.. జీవితంలో ఒక్కసారి మాత్రమే.. 11.11... (video)
సన్ గ్రూప్ చైర్మన్ కళానిధి మారన్ కుమార్తె, ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ యజమాని కావ్య మారన్‌తో తన వివాహానికి సంబంధించిన చిత్రాలను పంచుకుంటూ, ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కీలక ప్రకటన చేశారు. తన జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే ఈ వేడుక.. ఇక జీవితాంతం తోడుగా వుంటుంది. 11.11. అంటూ పేర్కొన్నారు. గ్రీస్‌లో రెండు రోజుల పాటు జరిగిన ఈ వివాహ వేడుక అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వేడుకకు హాజరయ్యే ప్రముఖ అతిథుల కోసం ప్రత్యేక విమానాల్లో వారిని అక్కడికి తరలించారు. ఈ వివాహ వేడుకకు హాజరైన వారిలో తమిళ చిత్రసీమ సూపర్ స్టార్ రజనీకాంత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ తదితరులు ఉన్నారు.
AA23 Upadate : AA23 చిత్రంలో గ్యాంగ్‌స్టర్ గా అల్లు అర్జున్ చూపించనున్న లోకేష్ కనగరాజ్
'గ్యాంగ్ స్టార్' అనే వర్కింగ్ టైటిల్‌తో AA23గా పిలవబడుతున్న ఈ ప్రాజెక్ట్, అల్లు అర్జున్ సూచనలను చేర్చిన తర్వాత లోకేష్ కనగరాజ్ పూర్తి చేసిన గ్యాంగ్‌స్టర్ ఆధారిత కథను కలిగి ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాను నిర్మిస్తోంది, అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు, ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేసేలా మాయలేడి ఉంటుంది - రాకేష్ వర్రే
హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా "మాయలేడి". రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు "మాయలేడి"తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. "మాయలేడి" సినిమా ఈ నెల 13న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది.
Raj Tarun : రాజ్ తరుణ్... టార్టాయిస్ సినిమా నుంచి రంగు రంగు రంగు పిల్లరో లిరికల్ సాంగ్
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "టార్టాయిస్". ఈ చిత్రంలో అమృత చౌదరి, అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు నిర్మిస్తున్నారు. సస్పెన్స్, డ్రామా కలిసిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రిత్విక్ కుమార్ రూపొందిస్తున్నారు. మానస కుమార్ కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందిస్తున్న "టార్టాయిస్" సినిమా బ్లాక్ బస్టర్ మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసింది.
పిల్లలందరూ చూసే సినిమా ఈ మధ్య కాలంలో రాలేదు : తణికెళ్ల భరణి
జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన తెరకెక్కించిన చిత్రం ‘జయంత్ అండ్ ది జింగో పెన్’. ఈ సినిమాలో మాస్టర్ జయంత్ బొలిశెట్టి, మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, తెలుగు ఎక్స్పరిమెంట్స్ సాయి కృష్ణ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. బాలల దినోత్సవం సందర్భంగా ఈ మూవీని నవంబర్ 14న విడుదల చేయనున్నారు.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos