వాట్సాప్ అంటే ఆకుపచ్చ రంగు మనస్సులో కదలాడుతుంది. అయితే కొన్నిసార్లు వాట్సాప్ రంగులను మార్చేస్తోంది. అంతటితో పాటు కొన్ని లింకులు కూడా వచ్చేస్తున్నాయి. కానీ అవి నిజం కావు. వాట్సాప్‌కు వాటికీ సంబంధం లేదని గతంలో చాలామంది టెక్ నిపుణులు హెచ్చరించారు కూడా. ప్రస్తుతం మరో లింక్ వాట్సాప్‌లో వైరల్ అవుతోంది. పింక్ వాట్సాప్ అంటూ ఓ లింక్ వైరల్ అవుతోంది. అది అచ్చం వాట్సాప్ లింక్ లాగానే...