సంబంధిత వార్తలు
- అడివి శేష్ ‘డెకాయిట్’ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేసింది
- గువ్వల చెరువు ఘాట్ సిరీస్ గర్వపడేలా చేస్తుంది - కిరణ్ అబ్బవరం
- ప్రైమ్ వీడియో 2026 లో 55కి పైగా కొత్త సిరీస్‌లు, సినిమాలతో ప్రకటన
- కన్నీరు పెట్టుకున్న చంద్రహాస్ - చేసిన తప్పును ఎక్కువ చేయకండి : ప్రభాకర్
- J. D. Chakravarthy: ప్రచారం కోసం బూతులు మాట్లాడడాన్ని బరాబర్ ఖండిస్తున్నా : జె. డి. చక్రవర్తి
అమెజాన్ ప్రైమ్‌లో దూసుకుపోతోన్న చంద్రహాస్.. బరాబర్ ప్రేమిస్తా
Chandrahas... barabar premistha
థియేటర్లో మంచి హిట్ దక్కించుకున్న తరువాత రీసెంట్‌గానే ఓటీటీలోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో బరాబర్ ప్రేమిస్తా సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రమంలో బరాబర్ ప్రేమిస్తా అమెజాన్‌లో టాప్ పొజిషన్‌లో ట్రెండింగ్ అవుతోంది. చంద్రహాస్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్‌కి మంచి స్పందన వస్తోంది.
ఈ సినిమాలో మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ ఇతర ముఖ్య పాత్రలను పోషించారు. ఈ మూవీకి కథని ఎంఏ తిరుపతి, మాటలు రమేష్ రాయ్ అందించారు. వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా, ఆర్ఆర్ ద్రువన్ సంగీత దర్శకుడిగా పని చేశారు, బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు.
