0

రాజమౌళి ఎవరికి ఓటేయమంటున్నట్లు?

బుధవారం,ఏప్రియల్ 3, 2019
0
1
ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌కి ప్రస్తుత రాజకీయాల్లో కాస్తంత విభిన్నమైన, చాలా ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతులున్నాయి.
1
2
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా తెలంగాణా రాష్ట్రంలోని 17 స్థానాలకు కూడా ఎన్నికల పోలింగ్ వచ్చే నెల 11వ తేదీన జరుగనుంది. అయితే, ఈ రాష్ట్రంలోని నిజామాబాద్ స్థానం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.
2
3
మెగాస్టార్‌ చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పేరిట పార్టీ పెడితే... ‘యువరాజ్యం’ అధ్యక్షుడుగా పవన్‌కల్యాణ్‌ చేసిన ప్రచారం ఎంత జోరుగా ఉండిందో అందరికీ తెలిసిన విషయమే! అప్పట్లో అన్న బాటలో నడిచిన పవన్ రాష్ట్రమంతటా విస్తృతంగా ప్రచారం చేసారు‌.
3
4
భర్త పేరు ఉండాల్సిన చోట తండ్రి పేరు. ఆస్తులు రాయలేదు. అప్పులు చెప్పలేదు. ఫోటో కూడా అధికారులు చెప్పేంత వరకు అంటించనే లేదు. వివరాలు అందించాల్సిన చోట ఖాళీ పేపర్లు పెట్టారు.
4
4
5
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో టాలీవుడ్ సెలబ్రిటీలు లెక్కకు మిక్కిలిగా వున్న సంగతి తెలిసిందే. ఇకపోతే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించినవారిపై 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీ ఫైర్ అయ్యారు.
5
6
పులివెందుల స్థానం అంటే వైఎస్సార్ ఫ్యామిలీ కంచుకోట అని అందరికీ తెలిసిందే. అలాంటిది... ఆ కోటలో పాగా వేస్తానంటున్న ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. అసలు వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని ఓడించి డిపాజిట్లు గల్లంతు చేయడానికి తమ పార్టీ నుంచి ఓ ...
6
7
తమ్ముళ్ళను రాజకీయంగా నిలబెట్టేందుకు అన్న మెగాస్టార్ చిరంజీవి ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. జనసేన పార్టీ తరపున చిరు ప్రచారాన్ని మరో రెండురోజుల్లో నిర్వహించేందుకు సిద్థమవుతున్నారు.
7
8
ఎన్నికల వేళ మంత్రి నారా లోకేష్ అదేపనిగా నోరు జారుతున్నారు. మొన్నటికి మొన్న వైఎస్ వివేకానంద రెడ్డి మృతి చెందితే పరవశించిపోయాం అని నోరు జారిన లోకేష్ మళ్లీ మరోసారి నోరు జారారు.
8
8
9
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార తెలుగుదేశం పార్టీతో పాటు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటా పోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నారు.
9
10
బారామతి అనేది మహారాష్ట్రలోని ఓ పట్టణం. ఆ పట్టణంలో బ్రిటీష్ జమానాకు చెందిన ఓ ఆవిరి రైలింజనును స్మృతిచిహ్నంగా ఓ గద్దె మీద నిలబెట్టారు. ఎన్నికల నగారా మోగిందో లేదో దాని మీద అధికారులు ముసుగు కప్పారు.
10