Friday, 16 October 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Photo Gallery Religion Religion Museum Expo Muses Devotees 3572.htm
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Fri, 16 Oct 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
All
క్రీడలు
సినిమా
వార్తలు
ఆధ్యాత్మికం
ప్రత్యేకం
హాట్‌షాట్స్
తీర్థయాత్ర
ఏది నిజం
వెబ్దునియా స్పెషల్
కార్టూన్లు
ఆధ్యాత్మికం
ఆధ్యాత్మికం
తిరుమల విశేషాల చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు
తిరుమల విశేషాల చిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న భక్తులు
-
స్వామిచిత్రాలను ఆసక్తిగా తిలకిస్తున్న మహిళలు
-
స్వామి ఆభరణాలను ఆసక్తిగా తిలకిస్తున్న మహిళలు
-
అమ్మవారి నమూనా విగ్రహాన్ని తిలకిస్తున్న భక్తురాలు
-
తిరుమల కొండపై ఉన్న శిలాతోరణం, సహజవేంకటేశ్వరుని తిలకిస్తున్న భక్తులు
-
తిరుమల చిత్రప్రదర్శనను తిలకించడానికి ఎగబడ్డ జనం
-
స్వామి సేవకు వినియోగించే వస్తువులను తిలకిస్తున్న భక్తులు
ఆధ్యాత్మికం
Even...
VIEW ALL
పండళ్ల నుండి నిమజ్జనానికి భక్తులు గణేశ విగ్రహాలను తీసుకువెళతారు
VIEW ALL
ముంబై సబర్బన్‌లోని శివర్ గార్డెన్ చెరువులో గణేష్ చతుర్థి వేడుకలు
VIEW ALL
ముంబైలోని లాల్‌బాగ్‌లో గణేష్ ఉత్సవం
VIEW ALL
Ganesh Immersion At Hyderabad
VIEW ALL
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కృష్ణా పుష్కరాలు ఫోటోలు
VIEW ALL
భద్రాద్రి శ్రీరాముడు పట్టాభిషేకం ఫోటోలు
VIEW ALL
సూర్యగ్రహణం పరిసమాప్తి, తెరుచుకున్న తిరుమల ద్వారాలు
VIEW ALL
సూర్యగ్రహణం సందర్భంగా తిరుమల తిరుపతి ఆలయం మూసివేత
VIEW ALL
ఫైరింజన్లతో వినాయక నిమజ్జనం
VIEW ALL
తిరుచానూరులో పవిత్రోత్సవాలు
VIEW ALL
బక్రీద్ పార్థనలు
VIEW ALL
తిరుమలలో చక్రస్నానం
<
తాజా వార్తలు
హైదరాబాద్‌లో నవరాత్రి అన్నప్రసాద స్థలంపై చేపల వ్యర్థాలను పారవేసిన ముస్లిం మహిళ అరెస్టు
హైదరాబాదులో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సైనిక్‌పురిలోని ఆర్కే పురంలో మైసమ్మ ఆలయం బయట స్థానిక మహిళలు అన్నప్రసాదం బల్లలను ఏర్పాటు చేసారు. ఆ ప్రాంతంలోని ఏకైక ముస్లిం కుటుంబానికి చెందిన ఓ మహిళ, అక్కడ బల్లలు ఏర్పాటుపై వాగ్వాదం చేసి, ఆ తర్వాత తన మొదటి అంతస్తులోని ఇంటి నుండి చేపలు శుభ్రం చేసిన నీటిని, వ్యర్థాలను అన్న ప్రసాదం స్థలంపై విసిరేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఫిర్యాదు అందుకున్న నేరెడ్మెట్ పోలీసులు ఘటనా స్థలంలో పరిశీలించారు.
వేగా జ్యూవెలర్స్ ఆధ్వర్యంలో 'రాగ దాండియా ఉత్సవ్' : ఎండీ నవీన్ వనమా
విజయవాడ నగర సాంస్కృతిక వైభవాన్ని, కళలను ప్రతిబింబించేలా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల శుభ సందర్భంగా వేగా జ్యువెలర్స్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా 'రాగ దాండియా ఉత్సవ్ 2.0' వేడుకలను నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా తెలిపారు. వీ వైబ్ సహకారంతో అక్టోబరు 17వ తేదీ సాయంత్రం 7:00 గంటల నుండి ఎం.జి.రోడ్‌లోని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాల్ వేదికగా ఈ నవరాత్రి సంబరాలు అట్టహాసంగా జరగనున్నాయని ఆయన వెల్లడించారు.
వివాహేతర సంబంధం... భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్య
తన భర్త పరాయి మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని కట్టుకున్న భార్య ఏమాత్రం జీర్ణించుకోలేకపోయింది. దీంతో నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసింది. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో చోటుచేసుకుంది.
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్.. మహిళలదే కీలకపాత్ర.. రాష్ట్రపతి
విజయవాడలోని పున్నమి ఘాట్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జాతీయ సరస్ మేళాను ప్రారంభించారు. భారతదేశ అభివృద్ధిలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి వారి పురోగతి చాలా అవసరమని ఆమె అన్నారు. విజయవాడను సందర్శించి, కనక దుర్గ అమ్మవారికి పూజలు చేయడం తనకు సంతోషంగా ఉందని ముర్ము తెలిపారు. ఆమె మేళాలోని స్టాల్స్‌ను కూడా సందర్శించి, మహిళలతో వారి ఉత్పత్తుల గురించి మాట్లాడారు. ఆమె ఒక చీర కొనుగోలు చేసి, డిజిటల్ పద్ధతిలో చెల్లింపు చేశారు.
సముద్రంలో తేలుతూ కొట్టుకు వస్తున్న ఐఫోన్లు... వీడియో
హోర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హోర్ముజ్ జలసంధి సమీపంలో 2,500కు పైగా కంటైనర్లతో వెళ్తున్న ఒక కంటైనర్ షిప్ మునిగిపోయింది. దీనిలో వున్న ఐఫోన్లు, ఇతర వస్తువులు సముద్రంలో తేలుతూ తీరానికి కొట్టుకు వెళుతున్నాయి. ఆ నౌక ఒక నావికా మైన్‌ను ఢీకొని మంటలు చెలరేగాయని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ నేవీ తెలిపింది. అయితే, దీనికి ఖచ్చితమైన కారణం ఏమిటి, గుర్తుతెలియని క్షిపణుల దాడికి గురైనట్లు నివేదించబడిన అదే నౌకకు ఈ ఘటన జరిగిందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
వీడియో
Watch More Videos
ఆరోగ్యం ఇంకా...
45 ఏళ్లు పైబడిన 10 మంది పురుషులలో ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్‌కి సంబంధించిన ఒక్క రిస్క్ ఫ్యాక్టర్ కూడా తెలియదు
జాతీయ స్థాయిలో, ప్రతి 10 మంది పురుషులలో ఏడుగురు ఒక్క ప్రమాద కారకాన్ని కూడా చెప్పలేకపోతున్నారు. తెలంగాణలో, సర్వే చేసిన ఐదు రాష్ట్రాలలో అవగాహన, స్క్రీనింగ్ రెండూ అత్యంత బలహీనంగా ఉన్నాయి. ప్రోస్టేట్ క్యాన్సర్ అవగాహనకు సంబంధించి నిర్వహించిన ఒక కొత్త జాతీయ సర్వేలో 45 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న 10 మంది భారతీయ పురుషులలో దాదాపు ఏడుగురు ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాద కారకాన్ని కూడా గుర్తించలేకపోతున్నారని కనుగొన్నారు, ఇది దేశవ్యాప్తంగా గణనీయమైన అవగాహన లోపాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
విరేచనాలు అవుతున్నప్పుడు కర్బూజా జ్యూస్ తాగితే ఏమవుతుంది?
విరేచనాలు అవుతున్నప్పుడు చాలామంది చల్లగా ఏదో ఒకటి తాగాలని అంటుంటారు. ఐతే ఆ సమయంలో ఎలాంటి పానీయాలు తాగాలో తెలుసుకోవాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా కర్బూజా జ్యూస్ అస్సలు తాగరాదు. వీటిలో నీటి శాతం ఎక్కువ. విరేచనాలు అవుతున్న సమయంలో ఇది కడుపులో ఉబ్బరాన్ని పెంచి, మరింత తరచుగా మోషన్స్ అయ్యేలా చేస్తుంది. కర్బూజా శరీరాన్ని చల్లబరుస్తుంది. అలాగే ఇందులో ఉండే పీచు పదార్థం (Fiber) పేగులపై భారాన్ని పెంచి విరేచనాలను తగ్గనివ్వదు. మోషన్స్ అవుతున్నప్పుడు ఏం తీసుకోవాలి? ఎలక్ట్రోలైట్ నీరు లేదా ఓఆర్ఎస్: శరీరంలో నీటిశాతం తగ్గకుండా (Dehydration నివారించడానికి) ఓఆర్ఎస్ ద్రావణం లేదా ఉప్పు-చక్కెర కలిపిన నీరు తాగాలి.
తులసి టీతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు
తులసి టీ. తులసి అనగానే ఎన్నో వ్యాధులకు సంజీవిని అనే పేరు గుర్తుకు వస్తుంది. తులసి టీ తాగితే సూర్యకిరణాలు, రేడియేషన్ థెరపీ మరియు ఇతర రేడియేషన్ మూలాల నుండి సెల్ మరియు కణజాల నష్టాన్ని తగ్గిస్తుంది. తులసి టీతో కలిగే ఇతర ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, దీర్ఘాయువుకు దోహదపడుతుంది. కొలెస్ట్రాల్, అధిక రక్తపోటును తగ్గించడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఒత్తిడి ప్రతికూల శారీరక- మానసిక ప్రభావాలను తగ్గిస్తుంది. ఆక్సిజన్‌ను ఉపయోగించడంలో శరీర సామర్థ్యాన్ని పెంచి బలాన్నిస్తుంది. శ్వాసకోశ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీర్ణక్రియ, జీర్ణశయాంతర సమస్యల నుంచి బయటపడవేస్తుంది.
చెన్నై కావేరీ ఆస్పత్రిలో అధునాతన ఎక్మో వైద్య సేవలు
చెన్నై వడపళనిలోని కావేరీ ఆసుపత్రి, గుండె, ఊపిరితిత్తులు, ఇతర అవయవాలను సమిష్టిగా పరిగణనలోకి తీసుకునే సమగ్ర క్రిటికల్ కేర్ విధానంలో భాగంగా, క్లిష్టమైన వైద్య అవసరాలు ఉన్న రోగులకు మద్దతు ఇవ్వడానికి ప్రత్యేకమైన ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (ECMO) సేవల శ్రేణిని ప్రారంభించింది. ఆసుపత్రి యొక్క కావేరీ సెంటర్ ఫర్ ECMO అండ్ అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్, తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం కోసం VV-ECMO, గుండె వైఫల్యం కోసం VA-ECMO, గుండె, ఊపిరితిత్తుల సంయుక్త వైఫల్యం కోసం V-AV ECMO (హైబ్రిడ్ ECMO), అవేక్ ECMO, ECMO-సహాయక రోడ్డు, విమాన రవాణాతో సహా అనేక రకాల ప్రత్యేక సేవలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో మధుమేహ భారం: ముందస్తు పరీక్షలు, జీవనశైలిపై అవగాహన అవసరం
హైదరాబాద్: హైదరాబాద్, యావత్ తెలంగాణలో మధుమేహం ఒక ప్రధాన ప్రజారోగ్య సమస్యగా ఉంది. ముందస్తు పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, అదుపులో లేని బ్లడ్ షుగర్ స్థాయిల వల్ల కలిగే సమస్యలపై అవగాహన పెంచుకోవడం ప్రాముఖ్యతను ఆరోగ్య నిపుణులు నొక్కి చెబుతున్నారు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) నుండి వెలువడిన ఇటీవలి గణాంకాలు ఈ సవాలు తీవ్రతను సూచిస్తున్నాయి. తెలంగాణలో 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో 24.5% మందికి, మహిళలలో 19.6% మందికి అధిక రక్త చక్కెర స్థాయిలు ఉన్నాయని లేదా మధుమేహాన్ని నియంత్రించడానికి మందులు తీసుకుంటున్నారని ఈ సర్వేలో తేలింది.
Home
Horoscope
Shorts
Photos
Videos