Sunday, 22 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Year Ender 2024
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sun, 22 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
వార్తలు
తెలుగు వార్తలు
వీడ్కోలు 2024
హిట్, ఫ్లాప్స్‌తో పాటు వివాదాలకు తెరలేపిన 2024 తెలుగు సినిమా రంగం
Friday,December 27, 2024
వివాదాలతో పని ఏల? వినోదం వుండగా: పుష్ప 2 కలెక్షన్ పై రిపోర్ట్
మూస ధోరణి కి తిరస్కారం, పురాణ కల్పితాలకు పెద్దపీట - 2024 సినీరంగం రౌండప్
పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న
Pushpa 2 Collection: రూ: 1500 కోట్లకు చేరువలో పుష్ప-2
అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు భారత దిగ్గజ బౌలర్ గుడ్‌బై!!
Wednesday, December 18, 2024
బిగ్ బాస్ తెలుగు సీజన్-8 విజేతగా నిఖిల్ - ప్రైమ్ మనీ ఎంతో తెలుసా?
Monday, December 16, 2024
2024 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్, వెబ్ సిరీస్‌లను ప్రకటించిన ఐఎండీబీ
Wednesday, December 11, 2024
next news
టాలీవుడ్ లేటెస్ట్
సామాజిక మార్పు కోసం పోరాడిన పూలే చిత్రం విడుదలకు సిద్ధమైంది
సమాజంలో నెలకొన్న కులవివక్ష, అసమానతలు, మహిళలపై వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతూ విద్య, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తమ జీవితాలను అంకితం చేసిన మహనీయులు జ్యోతిరావ్ ఫూలే, సావిత్రిబాయి ఫూలే జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘ఫూలే’ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ పూర్తి చేసుకుని నవంబర్ 27న థియేటర్లలో విడుదల కానుంది.
రాయవలస నుంచి విడుదలైన నీతో ఓ అడుగు అంటూ ప్రేమ గీతానికి మంచి స్పందన
‘నీతో ఓ అడుగు’ అంటూ సాగే ఈ పాటకు హీరో కార్తీక్ స్వయంగా సాహిత్యం అందించడమే కాకుండా, తన గాత్రంతో ఆలపించడం విశేషం. నటన, పాటల రచన, గానం వంటి విభిన్న కళల్లో ప్రతిభ చూపించే హీరోలు సినీ పరిశ్రమలో అరుదుగానే కనిపిస్తుంటారు. అలాంటి బహుముఖ ప్రతిభతో కార్తీక్ తన తొలి చిత్రంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అప్పాకుట్టి సినిమా ప్రమోషన్-రైలులో ప్రయాణించిన విజయ్ ఆంటోనీ (video)
అప్పాకుట్టి సినిమా ప్రచారంలో భాగంగా విజయ్ ఆంటోనీ రైలులో ప్రయాణించారు. శనివారం నాడు ఆయన చెన్నై నుండి కోయంబత్తూర్‌కు రైలులో ప్రయాణిస్తూ, సామాన్య ప్రేక్షకులతో నేరుగా మమేకమయ్యారు. ప్రయాణీకులతో, కుటుంబాలతో ఆయన సరదాగా సంభాషించారు. తండ్రి-కూతుళ్ల అనుబంధం నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి, ఆయన చేపట్టిన ఈ వినూత్న ప్రచార కార్యక్రమం ఎంతో సహజంగా అనిపించింది. సినిమాలోని భావోద్వేగ అంశాలకు తగ్గట్టుగా ఆయన అనుసరించిన ఈ పద్ధతిని అభిమానులు అభినందించారు.
Chandrabose: గ్రామోఫోన్ రికార్డుల నుండి ఆస్కార్ అవార్డుల వరకు—సాంకేతిక పరిణామాన్ని నేను కళ్లారా చూశాను: చంద్రబోస్
భోగి సినిమాలో పూర్తిగా తెలంగాణ మాండలికంలో పాటలన్నీ రాయడం ఎలా అనిపించింది? -‘మల్లేశం’, ‘ఛాంపియన్’ సినిమాల్లో తెలంగాణ మాండలికంలో పాటలు రాశాను. కాకపోతే ‘భోగి’లో అత్యంత సహజమైన తెలంగాణ మాండలికంలో రాశాను. నేను చిన్నప్పుడు విన్నవి, మాట్లాడుకున్నవి, పరిశీలించిన మాటలను కూడా ఈ సినిమా ద్వారా రాసే అవకాశం వచ్చింది. ఇది నాకు చాలా ఆనందాన్నిచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేశాను.
Vijay Sethupathi :మొబైల్ యాప్ లోన్ నేపథ్యంగా విజయ్ సేతుపతి ఆవిష్కరించిన ఈగో రాజా టీజర్
పత్తు నాల్ రాజా (తెలుగులో ఈగో రాజా) టీజర్‌ను ఈరోజు విజయ్ సేతుపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన నటులు సతీష్, ఆది సాయికుమార్‌ల బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. గురు శరవణన్ దర్శకత్వంలో, గిబ్రాన్ సంగీతంతో రూపొందిన ఈ కథ, మొబైల్ లోన్ యాప్‌ల వల్ల సామాన్య కుటుంబాలు ఎదుర్కొనే నిజ జీవిత పోరాటాలను యాక్షన్, ఎమోషన్, మాస్ అప్పీల్ల మేళవింపుతో ఆవిష్కరిస్తుంది.
వీడియో
Watch More Videos
Home
Horoscope
Shorts
Photos
Videos