మంగళవారం, 5 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎంజీ
Last Modified: శుక్రవారం, 12 నవంబరు 2021 (23:17 IST)

శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు సీఎం శ్రీ వైఎస్‌ జగన్‌ తిరుపతి పర్యటన

రేపు సాయంత్రం 6.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి, రాత్రి 7 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో కేంద్ర హోంమంత్రి, కేంద్ర సహకార శాఖ మంత్రికి స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి తిరుమల బయలుదేరి వెళతారు. రాత్రి 9.30 గంటలకు స్వామివారిని దర్శనం చేసుకుంటారు, ఆ తర్వాత రాత్రి రేణిగుంట చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.
 
14.11.2021 షెడ్యూల్‌
మధ్యాహ్నం 1.15 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి తిరుపతి బయలుదేరుతారు, మధ్యాహ్నం 3 గంటల నుంచి తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొంటారు.