1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anantapur : Brother booked for attacking sister with axe

అక్కపై తమ్ముడు గొడ్డలితో దాడి.. వీడియో వైరల్ (Video)

brother attack
సమాజంలో రక్తసంబంధాలు నానాటికీ కనుమరుగై పోతున్నాయి. ఆస్తిపాస్తులకే అధిక విలువ ఇస్తున్నారు. తాజాగా ఇంటి స్థలం వివాహంతో రక్తం పంచుకుని పుట్టిన అక్కపై తమ్ముుడ గొడ్డలితో దాడి చేశాడు. ఇంటి స్థలం విషయంలో తమ్ముడు ఈ దాడికి తెగబడ్డాడు. 
 
ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల గ్రామంలో ఇంటి స్థలం విషయంలో గొడవ మొదలై అక్క మహబూబిపై తమ్ముడు జిలాని గొడ్డలితో దాడి చేశాడు. దాడిలో మహబూబికి తీవ్రగాయాలు కాగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.. నిందితుడు జిలానిని పోలీసులు అరెస్చు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 


 
తర్వాతి కథనం
పాల ట్యాంకర్‌ను ఢీకొన్న డబుల్ డెక్కర్ బస్సు.. 18 మంది మృత్యువాత