1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anarchic rule in the state.. Somireddy

రాష్ట్రంలో అరాచక పాలన: సోమిరెడ్డి

Anarchic rule
రెండు రోజుల పర్యటన నిమిత్తం నెల్లూరు వచ్చిన తేదేపా అధినేత చంద్రబాబు... నగరంలోని అనిల్ గార్డెన్స్​లో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సోమిరెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.

రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది:సోమిరెడ్డి తెదేపా అధినేత చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా నెల్లూరు వచ్చారు. అనిల్​ గార్డెన్స్​లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ అధినేతను నాయకులు ఘనంగా సన్మానించారు.

అనంతరం మాజీ మంత్రి సోమిరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని సోమిరెడ్డి విమర్శించారు. ప్రజలను ఇబ్బందిపెట్టడానికే అధికారంలోకి వచ్చారా అని వైకాపా నేతలను సోమిరెడ్డి ప్రశ్నించారు.
About Writer
ఎం
తర్వాతి కథనం
వివేకా హత్య కేసును తారుమారుకు కుట్రలు.. సంచలన ఆరోపణలు చేసిన టీడీపీ నేత