1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. AP High Court Recruitment 2022

అమరావతి హైకోర్టులో ఉద్యోగాలు.. ఎలా అప్లై చేసుకోవాలంటే?

ap high court
అమరావతి హైకోర్టులో కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 
 
పోస్టుల వివరాలు: కోర్టు మాస్టర్, పర్సనల్‌ సెక్రెటరీ పోస్టులు
 
మొత్తం ఖాళీలు: 10
 
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి.
 
పే స్కేల్‌: నెలకు రూ.57,100ల నుంచి రూ.1,47,760ల వరకు జీతంగా చెల్లిస్తారు.
 
అర్హతలు: పోస్టులను బట్టి ఆర్ట్స్‌/సైన్స్‌/కామర్స్‌/లా స్పెషలైజేషన్‌లో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే స్పీడ్‌ టైపింగ్‌, కంప్యూటర్‌ స్కిల్స్‌ కూడా ఉండాలి.
 
ఎంపిక విధానం: టైపింగ్‌ స్పీడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
 
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
 
అడ్రస్‌: రిజిస్ట్రార్‌ (అడ్మినిస్ట్రేషన్‌), ఏపీ హైకోర్ట్‌, నేలపాడు, అమరావతి, గుంటూరు జిల్లా- 522237.
 
దరఖాస్తు రుసుము:
దరఖాస్తుకు చివరితేదీ: జులై 25, 2022.
ఈడబ్ల్యూఎస్ అభ్యర్ధులకు: రూ.1000
ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు: రూ.500
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జూలై ఒకటో తేదీన కొత్త పింఛన్ల మంజూరు లేనట్టే