సీం జగన్‌కు ప్రశంసలు, ఎందుకో తెలుసా?

Jaganmohan Reddy
వి| Last Modified శుక్రవారం, 10 జులై 2020 (11:15 IST)
ఆంధ్రప్రదేశ్‌లో కుయ్‌కుయ్ మంటూ ప్రసంగాల్లో తాను ప్రవేశపెట్టిన అంబులెన్స్ విధానాన్ని చూచి ప్రజలు జగన్ మోహన్ రెడ్డికి హర్షం వ్యక్తం చేసారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ 104, 108 అంబులెన్స్ ద్వారా సేవలందించేందుకు ఏకంగా 1088 వాహనాలను ప్రారంభించారు.

వీటిని ప్రారంభించిన రెండవ రోజే చిత్తూరు జిల్లాలో గర్భవతియైన ఓ మహిళ నేరుగా 108లో ఆస్పత్రికి వెళ్తూ అందులోనే పురుడు పోసుకుంది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. మరి ఇలాంటి మేలు జరిగితే ఎవరు మెచ్చుకోకుండా ఉండగలరు. అందుకే అరబిందో ఫార్మా సీఓఒ సాయిరామ్ స్వరూప్ జగన్ పైన ప్రశంసల వర్షం కురిపించారు.
దీనిపై మరింత చదవండి :