స్విమ్మింగ్‌పూల్‌లో మహిళా కానిస్టేబుల్ తో కలసి డిఎస్పీ రాసలీలలు
ఆయనో డిఎస్పీ... అధికారం ఉంది కదా అని కింది స్థాయి మహిళా కానిస్టేబుల్ తో ఎఫైర్ పెట్టుకున్నాడు... ఇద్దరూ స్విమ్మింగ్ పూల్ లో అర్ధనగ్నంగా జలకాలాడుతూ, రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఇంకేముంది, ఆ డిఎస్పీని పోలీస్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. పోక్సో చట్టం కింద కేసు కూడా నమోదు చేశారు.
జైపూర్ లో ఓ పోలీస్ ఉన్నతాధికారి మహిళా కానిస్టేబుల్ అర్ధనగ్నంగా స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలాడుతున్నారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియో వైరల్ కావడంతో రిసార్ట్‌పై పోలీసులు దాడులు చేశారు. రెడ్ హ్యాండెడ్‌గా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
ఒక పోలీస్ ఉన్నతాధికారే ఇలా చేయడంతో రాజస్థాన్‌లో పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.