ఆమె రెండో పెళ్లి చేసుకుంది.. పెంపుడు తండ్రి వేధింపులు.. సెల్‌ఫోన్ వాడొద్దన్నాడు.. అంతే?
స్మార్ట్ ఫోన్ పుణ్యంతో తమ చుట్టూ ఏం జరుగుతుందనే విషయాన్ని చాలామంది గమనించట్లేదు. ఎప్పుడూ స్మార్ట్‌ఫోన్లపైనే కన్నేసి వుంచుతున్నారు. పక్కనున్న మనిషిని కూడా కన్నెత్తి చూడట్లేదు. అలా సెల్ ఫోన్‌ను పదే పదే