మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 3 సెప్టెంబరు 2018 (14:00 IST)

ప్రజా సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే రాజకీయాల్లో వస్తా -జేడీ

ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్త

ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని ప్రజల్లో రాజకీయ చైతన్యం రావాలని అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి రావాల్సి వస్తే కచ్చితంగా వస్తానని జేడీ తేల్చేశారు. మద్యం, కులం, డబ్బు రాజకీయాలు పారద్రోలేలా ప్రజలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 
 
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్న జేడీ కడప జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జేడీ మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన హామీల అమలు కోసం పోరాడతామని లక్ష్మీనారాయణ తెలిపారు. వ్యవసాయ, చేనేత కార్మికుల కోసం మేనిఫెస్టో రూపొందిస్తామని తెలిపారు. కౌలు రైతులకు కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలని లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు.