మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Modified: శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:25 IST)

వైసీపీ పార్టీ పేజీలో మాజీ సీఎం నివాసమా? ఏమిటీ కుట్ర? లోకేష్ ప్రశ్న

నారా లోకేష్ ట్విట్టర్లో ఇలా స్పందించారు. ''NSG భద్రత కలిగిన మాజీ ముఖ్యమంత్రి నివాసాన్ని డ్రోన్ ద్వారా చిత్రీకరించడమే కాకుండా, ఆ వివరాలను వైసీపీ పార్టీ పేజీలో, అందరికీ అందుబాటులో ఎలా ఉంచుతారు? ఏమిటీ కుట్ర?

డ్రోన్ కుట్రలో కిరణ్ ఎవరు? జగన్ ఇంట్లో ఉండే కిరణ్ అమలు చేస్తున్న కుట్రకి నీటి పారుదలశాఖ అని కలరింగ్ ఇవ్వడం ఏమిటి?'' అని ప్రశ్నించారు. చూడండి ఆ వీడియోను..