1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. October 03, 2026: Weather forecast for Andhra Pradesh and Telangana

October 03, 2026: తెలుగు రాష్ట్రాల వాతావరణం ఎలా వుందంటే?

Weather forecast
Weather forecast
భారత వాతావరణ శాఖ (IMD) వివరాల ప్రకారం 03 అక్టోబర్ 2026న తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ సూచనలు ఎలా వున్నాయంటే..?

ఆంధ్రప్రదేశ్, కోస్తాంధ్ర, యానాం: అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.   
 
రాయలసీమ: కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.
 
తెలంగాణలో ప్రధానంగా పొడి వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. 
హైదరాబాద్ - పరిసర ప్రాంతాలు: ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 
ఉష్ణోగ్రతలు గరిష్టంగా 31°C - 33°C, కనిష్టంగా 21°C - 22°C వరకు నమోదు కావచ్చు.
About Writer
సెల్వి
Journalist since 2005. Former contributor at Eenadu & Andhra Jyothi Tamil Nadu Editions. Now in Sub Editor, Webdunia.... మరింత చదవండి
తర్వాతి కథనం
వెల్లడైన అమేజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026, ప్రైమ్ సభ్యుల కోసం అదనపు ఆదాలు