శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 4 జులై 2017 (11:08 IST)

షాకింగ్... హెరిటేజ్ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్(వీడియో)

ఎర్రచందనం దొంగలు రకరకాల దారుల్లో స్మగ్లింగ్ చేసేస్తున్నారు. తాజాగా హెరిటేజ్ కి చెందిన ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టేశారు. ఆ వాహనాన్ని పోలీసు స్టేషనుకు తరలించి ఈ దుంగల సరఫరా వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ మొదలుపెట్టారు.

ఎర్రచందనం దొంగలు రకరకాల దారుల్లో స్మగ్లింగ్ చేసేస్తున్నారు. తాజాగా హెరిటేజ్ కి చెందిన ఓ వాహనంలో ఎర్ర చందనం దుంగలను తరలిస్తుండగా పోలీసులు పట్టేశారు. ఆ వాహనాన్ని పోలీసు స్టేషనుకు తరలించి ఈ దుంగల సరఫరా వెనుక ఎవరున్నారనే దానిపై విచారణ మొదలుపెట్టారు.చూడండి ఈ వీడియోను..