సంబంధిత వార్తలు
- ప్చ్.. నా పోస్టులు.. నా సినిమాలు ఒక్క ఓటరును ప్రభావితం చేయలేదు : ఆర్జీవీ (Video)
- "ఈగల్" బృందం ఏర్పాటు.. గంజాయి విక్రయిస్తే అంతే సంగతులు
- రామ్‌గోపాల్ వర్మ సంగతి నన్ను అడిగితే ఎలా? అది హోం శాఖ పరిధిలో వుంది: పవన్ (video)
- ఏడాది క్రితం ట్వీట్స్ పెడితే ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏంటి: వర్మ లాజిక్
- అరెస్టుకు సిద్ధంగా పోలీసులు.. పారిపోయిన రాంగోపాల్ వర్మ!!
'పప్పుగాడు' అనే మాట అనలేదు.. జగన్ అంటే అభిమానం: రామ్ గోపాల్ వర్మ (video)
RGV
ఇంకా సెటైరికల్ వీడియోలు ఫోటోలతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై కేసులు నమోదైనాయి. ఈ కేసులపై నారా లోకేష్ తాను లోకేష్‌ను ఎప్పుడూ 'పప్పుగాడు' అనే మాట అనలేదని ఆర్జీవీ అన్నారు. రాజమండ్రి జైలులో ఏపీ ప్రస్తుత సీఎం చంద్రబాబు ఉన్నపుడు తాను సెల్ఫీ దిగింది వాళ్లని రెచ్చగొట్టడానికి కాదని ఆర్జీవీ క్లారిటీ ఇచ్చారు.
పప్పు గాడు అనే పదాలు తాను ఉపయోగించలేదని.. ఏ మనిషిని కానీ అలా అనను. అలాగే జగన్ గారంటే తనకు అభిమానమని ఆర్జీవీ అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జగన్ అంటే అభిమానమేనని.. ఆయనంటే తనకు మంచి అభిప్రాయం వుందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ కాలం నుంచి చంద్రబాబుపై వున్న అభిప్రాయం అలానే ఫార్వార్డ్ అయ్యిందని ఆర్జీవీ అన్నారు.
నేను లోకేష్‌ను ఎప్పుడూ 'పప్పుగాడు' అనే మాట అనలేదు: ఆర్జీవీ
— BIG TV Breaking News (@bigtvtelugu) November 28, 2024
రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నపుడు నేను సెల్ఫీ దిగింది వాళ్లని రెచ్చగొట్టడానికి కాదు
ఆ జైల్లో మహాత్మా గాంధీ ఉన్నా.. నేను వెళ్లి సెల్ఫీ దిగుతాను
- బిగ్ టీవీ ఇంటర్వ్యూలో వర్మ@RGVzoomin#RamGopalVarma #RGV #Bigtv pic.twitter.com/ogs3W7Qt1E
