శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 మే 2022 (21:57 IST)

సేవామూర్తులు న‌ర్సులు: ఏపీ సీఎం జగన్

ys jagan
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూలో నర్సులు చేస్తున్న సేవల గురుంచి రాశారు.
 
అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో ప్రాణాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా సేవ‌లు అందించే సేవామూర్తులు న‌ర్సులు. `ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న` అన్న‌ట్లుగా ఎంతోమందికి జీవం పోసేప్రాణ‌దాత‌లు వారు. #InternationalNursesDay సంద‌ర్భంగా న‌ర్సులంద‌రికీ శుభాకాంక్షలు.