మేషం : ఆర్థిక విషయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు చేకూరుతాయి. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. మిత్రులతో కలసి ఆలయాల సందర్శనాలలో ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ఇతరుల ముందు దంపతుల మధ్య కలహాలు తలెత్తుతాయి. వృషభం : పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి ఊహించని చికాకులు ఎదురవుతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల పట్ల బరువు, బాధ్యతలు అధికమవుతాయి. పెంపుడు...