అయోధ్యలో భూమి పూజ.. 1.25లక్షల లడ్డూల పంపిణీ.. ఎక్కడెక్కడంటే?
Laddus
మొత్తం 1.25 లక్షల లడ్డూల్లో 51వేల లడ్డూను రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు ఇస్తారు. ఆలయ భూమి పూజ సందర్భంగా తీర్థ క్షేత్ర టస్టు వారు ఆ లడ్డూలను భక్తులకు పంచుతారు. రఘుపతి లడ్డూల పేరిట ఆ లడ్డూలను పంపిణీ చేయనున్నారు.
ఇక రూ.1.25 లక్షల్లో 51వేల లడ్డూలు పోగా మిగిలిన వాటిని బీహార్‌లోని జానకి పుట్టిన చోటు వద్ద, మరో 25 ఆధ్యాత్మిక కేంద్రాల్లో పంచుతారు. అలాగే కొన్ని లడ్డూలను బీహార్‌లో రాముడు, హనుమంతుడి భక్తులకు పంచుతారు.
