1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
  4. Aloe vera skin benefits in summer

వేసవిలో రాత్రి నిద్రించే ముందు.. కలబంద జెల్‌ని?

వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై మీద ఉన్న మొటిమలు, మచ్చలు, చెమటకాయలు తగ్గుముఖం పడుతాయి.

Aloe vera
వేసవిలో రాత్రి నిద్రించేందుకు ముందు కలబంద జెల్ గాని, జ్యూస్ కానీ ముఖానికి రాసుకుని గంట తరువాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖంపై మీద ఉన్న మొటిమలు, మచ్చలు,  చెమటకాయలు తగ్గుముఖం పడుతాయి. అలాగే బాదం నూనెకు కాస్త నిమ్మరసం కలుపుకుని ముఖానికి రాసుకుంటే.. కళ్ల కింద రాసుకుంటే మచ్చలు దూరమవుతాయి. ఇలా చేయడం వల్ల ఉదయం లేచే సమయానికి ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
కనురెప్పలు ఎంత మృదువగా ఉంటే అంత అందంగా ఉంటుంది. అందుకే రాత్రి పడుకొనే ముందు కనురెప్పలకు ఆముదం నూనె రాస్తే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రి పడుకొనే ముందు తాజా కొబ్బరినూనెతో ముఖానికి మెల్లగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ముఖంపై ముడతలు తొలగిపోతాయి.
About Writer
Selvi
తర్వాతి కథనం
ఉదరంలో గ్యాస్ ఏర్పడినప్పుడు.. మజ్జిగలో మిరియాల పొడిని కలిపి తీసుకుంటే..