సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 31 అక్టోబరు 2023 (12:42 IST)

అమెజాన్ లోని ‘ధంతేరాస్ స్టోర్’తో మీ ఇంటికి అదృష్టాన్ని ఆహ్వానించండి

Amazon
అమెజాన్ ‘ధంతేరాస్ స్టోర్’తో సంవత్సరంలోని అత్యంత సంపన్నమైన సమయంలోకి మిమ్మల్ని స్వాగతిస్తున్నాం. వినియోగదారులు ఇక్కడ బంగారం మరియు వెండి నాణేలు, పండుగ ఆభరణాలు, పూజా వస్తువులు, కిరాణా సరుకులు, గృహావసర వస్తువులు, గృహాలంకరణ వస్తువులు, ఎలక్ట్రానిక్స్, భారీ పరిమాణంలోని ఉపకరణాలు, స్మార్ట్‌ఫోన్లు, ఉపకరణాలు, డిజిటల్ బంగారంతో సహా, మరిన్ని ఎంపికల నుండి ప్రత్యేకంగా ఏర్చికూర్చిన ఉత్పత్తుల విస్తృత ఎంపిక నుండి ఎంచుకోవచ్చు.
 
కెంట్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ నుండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నుండి ఆభరణాలు, గివా, PC చంద్ర, WHP, MMTC, BRPL, జెయా బై కుందన్, PN గాడ్జిల్, మెలోరా, సోనీ టీవీతో సహా, మరెన్నో ప్రముఖ బ్రాండ్‌ల నుండి కూడా వినియోగదారులు ఎంచుకోవచ్చు. ఇంకా ఏం ప్రత్యేకతలు ఉన్నాయి? SBI క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్‌లు మరియు EMI లావాదేవీల మీద 10% తక్షణ తగ్గింపుతో పాటు ఇతర ప్రముఖ క్రెడిట్/డెబిట్ కార్డుల మీద అద్భుతమైన ఆఫర్‌ల*తో సహా, మరెన్నో ప్రయోజనాలను వినియోగదారులు అందుకోవచ్చు. 
 
Amazon Pay ఉపయోగించే వినియోగదారులు ఈ పండుగ సీజన్‌లో గిఫ్ట్ కార్డుల మీద గరిష్టంగా 10% తగ్గింపుతో గిఫ్టింగ్ మరియు ఇన్వెస్ట్‌మెంట్ గేమ్‌ను ఎలివేట్ చేయవచ్చు మరియు ఆలోచనాత్మక బహుమతులు కొనుగోలు చేయవచ్చు. మీ పెట్టుబడి ఆందోళనలు కూడా పరిష్కరించబడుతాయి! ఈ ధంతేరాస్‌ సందర్భంగా, ప్రైమ్ మెంబర్లు UPI ద్వారా డిజిటల్ బంగారం కొనుగోలు చేసినప్పుడు INR 5,000 వరకు గరిష్టంగా 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ప్రైమ్ సభ్యులు కాని వారు కూడా గరిష్టంగా INR 3,000 వరకు అద్భుతమైన రీతిలో 3% క్యాష్‌బ్యాక్‌ పొందవచ్చు! ఇవి మాత్రమే కాదు – ఈ స్టోర్‌లో ఇంకా చాలా ఉన్నాయి! ప్రైమ్ మెంబర్లు INR 3,000 వరకు 3% క్యాష్‌బ్యాక్‌ని ఆస్వాదించవచ్చు. నాన్-ప్రైమ్ మెంబర్లు నవంబర్ 9 వరకు చేసిన డిజిటల్ బంగారం కొనుగోళ్ల మీద INR 1,000 వరకు1% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఎల్లప్పుడూ ఇస్తూ ఉండే బహుమతి లాంటి ఆఫర్ ఇది! కాబట్టి, Amazon Payతో మీ పండుగ సీజన్‌లో పెట్టుబడి పెట్టడానికి, ఈ సీజన్‌ను వేడుక చేయడానికి మరియు కొన్ని అదనపు మెరుపులు కూడా జోడించడానికి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.