రూ.99వేలకే ఎలక్ట్రిక్ కారు.. ఫీచర్స్ ఇవే
Car
అలా అని కారును తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ఇది 2 సీటర్ ఎలక్ట్రిక్ కారు. ఇందులో ఇద్దరు మాత్రమే ప్రయాణం చేయవచ్చు. టాటా నానోతో పోలిస్తే ఇంకాస్త చిన్నగానే ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ కారు టాప్ స్పీడ్ గంటకు 120 కిలోమీటర్లు
35 కేడబ్ల్యూ మోటార్
హార్స్ పవర్ 47
ఐపాడ్ స్టైల్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్
తర్వాతి కథనం
