1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
  4. Spencer's UNLOCK BIGGEST SAVINGS IS BACK

మరో మారు ‘అన్‌లాక్‌ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌’తో ముందుకు వచ్చిన స్పెన్సర్‌

Spencer
తమ మొత్తం శ్రేణి కిరాణా, రోజువారీ అవసరాలు, గృహావసరాలు, ఫ్యాషన్‌ మరియు ఎలకా్ట్రనిక్స్‌పై  భారీ పొదుపు ఆఫర్లను స్పెన్సర్స్‌ విజయవాడ & గుంటూరు ప్రకటించింది. ఈ ఆఫర్‌ 02 జూలై నుంచి 04జూలై 2021 వ తేదీ వరకూ అందుబాటులో ఉంటుంది. స్పెన్సర్‌ను సందర్శించడం ద్వారా ఈ అద్భుతమైన ఆఫర్లను పొందవచ్చు. గత సంవత్సరం ఈ ఆఫర్‌ అద్భుత విజయం సాధించిన తరువాత, స్పెన్సర్స్‌ రిటైల్‌ ఇప్పుడు మరోమారు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘అన్‌లాక్‌ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌’తో వచ్చింది.
 
ఈ సంవత్సరం అద్భుతమైన ఆఫర్లతో స్పెన్సర్స్‌ వచ్చింది. వినియోగదారులు 2999 రూపాయలు మరియు ఆపైన కొనుగోళ్లు జరిపితే 15% క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలాగే 2వేల రూపాయల విలువ కలిగిన ఫ్యాషన్‌ వస్తువులను కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 2వేల రూపాయల మర్చండైజ్‌ను ఉచితంగా అందిస్తారు. ఈ సంవత్సరం, వినియోగదారులు రెగ్యులర్‌ ఆఫర్లతో పోలిస్తే మరింత ఎక్కువగా ఆదా చేయవచ్చు.  అంతేకాదు, వినియోగదారులు తమ ఎస్‌బీఐ కార్డులపై 5% క్యాష్‌బ్యాక్‌ను సైతం పొందవచ్చు. ఈ సంవత్సరం ‘అన్‌లాక్‌ బిగ్గెస్ట్‌ సేవింగ్స్‌’ ద్వారా అత్యధిక, అత్యుత్తమ పొదుపు చేసుకునే అవకాశంను వినియోగదారులకు స్పెన్సర్స్‌ అందిస్తుంది.
 
మీ దగ్గరలోని స్పెన్సర్స్‌ స్టోర్‌ వద్ద లేదా ఆన్‌లైన్‌లో స్పెన్సర్ డాట్ ఇన్‌లో అతిపెద్ద షాపింగ్‌ అద్భుతాన్ని ఆస్వాదించడానికి సిద్ధంకండి. ఈ ఆఫర్‌ కేవలం మూడు రోజులు మాత్రమే లభ్యమవుతుంది.
About Writer
ఐవీఆర్
తర్వాతి కథనం
తెలంగాణాలో నిరుద్యోగులకు శుభవార్త ... 50 వేల ఉద్యోగాలకు క్లియరెన్స్