1. ఇతరాలు
  2. »
  3. జాతీయ కాఫీ మండలి
  4. »
  5. జోక్స్

మీకోసం కాఫీని తాగిపెడుతుంది

కాఫీ పంచదార లేబుల్ బటన్ కాఫీ కప్ రెండో క్రీమ్
ఒక వ్యక్తి వెండింగ్ మెషీన్‌లో కాయిన్‌ను ఉంచి, “కాఫీ, డబుల్ క్రీం, పంచదార” అని లేబుల్ ఉన్న బటన్‌ను నొక్కాడు. కాని ఎటువంటి కప్ రాలేదు. ఆ తర్వాత రెండు నాజిల్స్ యాక్టివేట్ అయ్యి, మొదటిది కాఫీని, రెండోది క్రీమ్‌ను పంపింది.

డ్రైన్‌లోకి సరైన మోతాదులో విడుదల అయిన తర్వాత, మెషీన్ ఆటోమేటిక్‌గా ఆగిపోయింది. అప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యంతో “అమోఘం, దీనినే నేను సరైన ఆటోమేషన్ అని అంటాను. ఎందుకంటే ఇది మీ కోసం కాఫీని కూడా తాగిపెడుతుంది!”
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(NIFT) హైదరాబాదులో సిపిఎఫ్‌సి కోర్సు చేసారు. జర్నలిజంలో రెండు దశాబ్దాలకు పైగా అనుభవం. కవితలు, కథలు రాస్తుంటారు. ప్రముఖ మీడియా సంస్థలైన ETv, ETv2లో పనిచేసారు. స్వాతి సపరివారపత్రిక, సండే ఇండియన్ మ్యాగజైన్ల ఎడిటోరియర్ విభాగంలో పనిచేసారు. 2006 నుంచి వెబ్ దునియా తెలుగు సహ సంపాదకునిగా వ్యవహరిస్తున్నారు. .... మరింత చదవండి