Saturday, 21 November 2026
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
National Coffee Board
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Sat, 21 Nov 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
వార్తలు
తెలుగు వార్తలు
అంతర్జాతీయ వార్తలు
కరెంట్ అపైర్స్
బిజినెస్ వార్తలు
ఐటీ వార్తలు
పంచాంగం
తెలుగు సినిమా
గుసగుసలు
ముఖాముఖి
టాలీవుడ్ న్యూస్
మూవీ రివ్యూ
ఆరోగ్యం
పెరటి వైద్యం
క్రికెట్
భవిష్యవాణి
దిన ఫలాలు
వార ఫలాలు
మాస ఫలాలు
వార్షిక ఫలాలు
జాతక పొంతనలు
టారెట్
Notifications
×
Close
ఇతరాలు
జాతీయ కాఫీ మండలి
కాఫీతో మహా ఉత్సాహం
Friday,May 23, 2008
కాఫీ వ్యవసాయం...
కాఫీలో రకాలు
వేడి వేడి కాఫీ రూమ్
క్రంచ్ కాఫీ చాక్లెట్ కుక్కీలు
కాఫీ గింజలు అల్లరి చేస్తాయి...
Wednesday, March 5, 2008
మీకోసం కాఫీని తాగిపెడుతుంది
Wednesday, March 5, 2008
next news
తాాజా వార్తలు
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి 48 గంటల డెడ్ లైన్: రుజువు చేయలేకపోతే రూ. 10 కోట్ల నష్టపరిహారం
వైసిపి నాయకుడు నాగార్జున యాదవ్‌కు కోట రుక్మిణి లీగల్ నోటీసు పంపారు. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. లీగల్ నోటీసులో ఆమె పేర్కొంటూ... కైరెన్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలిగా, సీఈఓగా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్న నేను, రుక్మిణి కోట, భారతదేశం, యూకే, యూరప్ లేదా ప్రపంచంలో మరెక్కడైనా, నాకు లేదా నా కంపెనీకి సంబంధం ఉన్నట్లు ఆరోపించబడిన ₹10 కోట్ల ఆర్థిక లావాదేవీకి సంబంధించిన మీ ఆరోపణలను బలపరిచే విశ్వసనీయమైన మరియు ధృవీకరించదగిన పత్రరూప సాక్ష్యాలను 48 గంటలలోపు సమర్పించవలసిందిగా ఇందుమూలంగా మిమ్మల్ని కోరుతున్నాను.
బైక్ ట్యాక్సీలపై సుప్రీం కోర్టు చారిత్రక తీర్పును స్వాగతించిన ర్యాపిడో, ఏంటది?
భారతదేశంలో అతిపెద్ద, అత్యంత అందుబాటు ధరల వన్-స్టాప్ మొబిలిటీ ప్లాట్‌ఫామ్ అయిన రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ర్యాపిడో), కర్ణాటక బైక్ ట్యాక్సీ కేసులో గౌరవ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈరోజు స్వాగతించింది. ఇది భారతదేశంలో బైక్ ట్యాక్సీ విభాగానికి ఒక చారిత్రక ఘట్టమని పేర్కొంది. లక్షలాది మంది ప్రయాణికులకు, కెప్టెన్లకు సేవలందిస్తున్న ఈ విభాగానికి ఈ తీర్పు ఒక పెద్ద ముందడుగు. అదే సమయంలో, స్పష్టమైన, ఆచరణీయమైన బైక్ ట్యాక్సీ విధానాలను రూపొందించుకోవడానికి రాష్ట్రాలకు ఇది బలమైన పునాదిని అందిస్తుంది.
జనసేనలో అల్లకల్లోలం సృష్టిస్తున్న నాయకులు, పదవీ ప్రమాణం రోజునే రాజీనామా చేసిన MPTC
జనసేన పార్టీలో కొంతమంది నాయకులు అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. కూటమిలో పార్టీల మధ్య కొన్ని ప్రాంతాల్లో సంబంధాలు దెబ్బతింటున్నాయని చెబుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ మండల జనసేన అధ్యక్షుడు పార్టీకి షాకిచ్చారు. ఆయన మూడో సెగ్మెంట్ నుంచి భారీ మెజారిటీతో MPTCగా గెలిచారు కానీ ప్రమాణ స్వీకారం రోజునాడే పదవికి రాజీనామా చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆయన తాను రాజీనామా చేయడానికి కారణం వివరిస్తూ.. నాకు MPP పదవి ఇస్తామని ఎమ్మెల్యే సహా కూటమి నాయకులు హామీ ఇచ్చారు. ఐతే ఏం జరిగిందో తెలియదు కానీ చివరకు వేరే వ్యక్తికి కట్టబెట్టారు. ఇలా ఎలా చేస్తారు.
రూ. 27,400 కోట్ల పరందూరు ఎయిర్పోర్ట్ ప్రాజెక్ట్ ఎలా ఆపేస్తారు? తమిళనాడు విజయ్ సర్కారుకి హైకోర్టు షాక్
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ సర్కారుకి హైకోర్టు షాకిచ్చింది. పరందూర్ విమానాశ్రయం ప్రాజెక్టును రద్దు చేస్తూ సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 27,400 కోట్ల మెగా ప్రాజెక్టును మీ ఇష్టం వచ్చినట్లు మధ్యలోనే ఎలా ఆపేస్తారు? అని ప్రశ్నించింది. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం 1700 ఎకరాల భూసేకరణ జరిగి, రూ. 680 కోట్లు ప్రజాధనం ఖర్చయ్యాక రద్దు చేయడం ఏమిటంటూ ప్రశ్నించింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వాటి ఇష్టాయిస్టాలకు అనుగుణంగా ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టులను రద్దు చేయలేరు అంటూ వ్యాఖ్యానించింది. దీనితో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందని ఉసూరుమంటున్న రైతులకు ఊపిరి వచ్చినట్లయ్యింది.
కిర్గిజ్‌స్థాన్‌లో అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ అద్భుత ప్రదర్శన, రూ. 3 లక్షల ప్రోత్సాహక పురస్కారం
ఒక గర్వించదగిన, చిరస్మరణీయ క్షణంలో, చెన్నైలో తమిళనాడు క్రీడా అభివృద్ధి ప్రాధికార సంస్థ(SDAT) నిర్వహించిన ఒక ప్రత్యేక నగదు ప్రోత్సాహక పురస్కార ప్రదానోత్సవంలో, అంతర్జాతీయ చెస్ ఛాంపియన్ షారన్ రాచెల్ అబీ ₹3,00,000 చెక్కును ప్రోత్సాహక పురస్కారంగా అందుకున్నారు. తమిళనాడు ప్రభుత్వ గౌరవనీయ క్రీడల శాఖ మంత్రి తిరు ఆదవ్ అర్జున గారి ఆదేశాల మేరకు, అంతర్జాతీయ క్రీడా వేదికపై భారతదేశానికి, తమిళనాడుకు కీర్తిని తీసుకురావడంలో షారన్ సాధించిన అద్భుతమైన విజయాలు, ఆమె చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నారు.
వీడియో
Watch More Videos
టాలీవుడ్ లేటెస్ట్
డెహ్రాడూన్ ఐఎస్బిటి ఘటన స్ఫూర్తితో అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్ చిత్రం ఫస్ట్ లుక్
మహిళలపై జరుగుతున్న నేరాల వంటి సున్నితమైన అంశాన్ని ప్రధానాంశంగా తీసుకుని, మహిళా భద్రత, సమర్థవంతమైన పోలీసు దర్యాప్తు నేపథ్యంలో 'అన్ఎక్స్పెక్టెడ్ – సఫేద్ సచ్' చిత్రం ఉంటుంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న బహుభాషా క్రైమ్ థ్రిల్లర్ సినిమా 'యశ్ వీరా ఫిల్మ్స్' సమర్పిస్తుండగా, ప్యారేలాల్ గుండెచా (సోజాత్ రోడ్ వాలా) నిర్మిస్తున్నారు.
Bellamkonda Sai: వరుస నేరాలు వెనుక భారీ కుట్ర ఛేధించే అధికారిగా టైసన్ నాయుడు
ఇప్పటికే విడుదలైన టైటిల్ అనౌన్స్మెంట్, గ్లింప్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ‘మదరాసి రబ్బరు బొమ్మ’ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. జానపద బీట్స్, రిచ్ విజువల్స్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్‌తో ఈ పాట ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. తాజాగా మేకర్స్ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అదిరిపోయే యాక్షన్ రైడ్‌ను ప్రామిస్ చేస్తోంది.
Sharwa: తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు గ్రామం కథ గా శర్వా భోగి విడుదల తేదీ మార్పు
శర్వా పూర్తిగా రస్టిక్ అవతార్‌లో కనిపించనున్న ఇంటెన్స్ పీరియడ్ యాక్షన్ డ్రామా ‘భోగి’. సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మిస్తుండగా, లక్ష్మీ రాధామోహన్ సమర్పిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. టీజర్‌తో పాటు పాటలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
సమంతకు మగబిడ్డ పుట్టడం, పేరు పెట్టడం అన్నీ జరిగిపోయాయ్
నటి సమంత రూత్ ప్రభు, చిత్రనిర్మాత రాజ్ నిడిమోరు తల్లిదండ్రులు అయ్యారు. ఈ దంపతులకు బాబు పుట్టాడని, అతనికి దేవ్ నిడిమోరు అని పేరు పెట్టారని, ఈ శుభవార్తను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. సమంత తన నవజాత శిశువు మధురమైన చిత్రాన్ని ఇన్‌స్టాలో పంచుకున్నారు. ఆ చిత్రంలో బాబు తన చిన్ని వేళ్లను ఆమె వేలు చుట్టూ సున్నితంగా చుట్టుకుని ఉన్నారు.
Naga Chaitanya: వృషకర్మ లో చిన్నారికి కళ్లుగా మారిన ట్రెజర్ హంటర్ అర్జున్ ఏం చేశాడు?
నాగ చైతన్య ‘వృషకర్మ’ సినిమాతో ప్రేక్షకులను మైథాలజీ, మిస్టరీతో కూడిన ఆసక్తికరమైన ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 4న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక థ్రిల్లర్ పురాతన రహస్యాలు, దాగి ఉన్న నిజాలు, ఉత్కంఠభరితమైన అంశాల చుట్టూ సాగుతుంది. ఎస్వీసీసీ, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాను బాపినీడు సమర్పిస్తున్నారు.
Home
Horoscope
Shorts
Photos
Videos