శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. తారల ఫోటో గ్యాలెరీ
Written By ఐవీఆర్
Last Updated : శుక్రవారం, 5 నవంబరు 2021 (17:39 IST)

బోయ్‌ఫ్రెండుతో పడుకున్న ఫోటోలను షేర్ చేసిన మాళవికా మోహనన్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తమిళ చిత్రం పేట్టలో శశికుమార్ సరసన నటించిన నటి మాళవిక మోహనన్‌కు మంచి గుర్తింపు వచ్చింది.

ప్రస్తుతం లోకేష్ విజయ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో అతని సరసన నటించి ఫేమస్ అయ్యింది. ఆ తర్వాతా తాజాగా ధనుష్‌తో జోడీ కట్టాడు.

ఈ నేప‌థ్యంలో ఓ ప్రైవేట్ రూమ్‌లో తనతో పాటు పడుకున్న బాయ్‌ఫ్రెండ్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానులకు గిలిగింతలు పెట్టింది.