1. ఇతరాలు
  2. »
  3. వంటకాలు
  4. »
  5. చిట్కాలు
  6. tips

బెండకాయ ముక్కల్లో మజ్జిగ

వంటకాలు
బెండకాయ ముక్కలు బాణలిలో వేశాక ఒకదానికొకటి అంటుకోకుండా ఉండేందుకు మజ్జిగ చిలకరిస్తే సరిపోతుంది. మజ్జిగ అందుబాటులో లేనప్పుడు అర టీస్పూన్ ఆమ్‌చూర్ పొడిని చల్లితే ముక్కలు అంటుకోకుండా విడివిడిగా ఉంటాయి. రుచికూడా బాగుంటుంది.
About Writer
Ganesh
contractDetail: Webdunia Chennai.... మరింత చదవండి