అచ్చం హాలీవుడ్ హీరోలా హెలికాఫ్టర్ ద్వారా స్టేడియంలో దిగాడు?
David Warner
అచ్చం హాలీవుడ్ హీరోలాగా హెలిక్యాప్టర్‌లో సిడ్నీ స్టేడియంలోనే నేరుగా దిగాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జనవరి 12 శుక్రవారం సాయంత్రం సిడ్నీ సిక్సర్స్‌తో వార్నర్ మ్యాచ్ ఆడాల్సి ఉంది.
దీనికోసం హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెండ్లికి హాజరైన వార్నర్.. అక్కడి నుంచి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌కు ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో బయలుదేరాడు. ఔట్‌ఫీల్డ్‌లో హెలిక్యాప్టర్ ల్యాండ్ కాగానే దిగి గబగబా బ్యాటింగ్ ప్రాక్టీస్‌కు సిద్ధమయ్యాడు.

