సంబంధిత వార్తలు
- ర్యాగింగ్ పేరుతో నరకం.. మర్మాంగానికి డంబెల్స్ కట్టి... పదునైన పరికరాలతో గుచ్చి వేధింపులు..
- రంగరాయ వైద్య కాలేజీ విద్యార్థి ఆత్మహత్య.. ఎంబీబీఎస్ చదివి డాక్టర్ అవుతాడనుకుంటే?
- Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?
- తన ప్రియుడితో కుమార్తెపై అత్యాచారం చేయించిన తల్లి... ఎక్కడ?
- బతకాలంటే భయమేస్తుంది... క్షమించండి మమ్మీడాడీ...
విద్యార్థినిపై బ్లడ్ బ్యాంకు ఉద్యోగి లైంగిక వేధింపులు
గుంటూరు ప్రభుత్వ సాధారణ వైద్యశాలలో ల్యాబ్ టెక్నీషియన్ డిప్లొమో కోర్చు చేస్తున్న కొందరు విద్యార్థినుల శిక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్నారు. ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో పని చేసే ఓ ఉద్యోగి వారిపట్ల లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
బ్లడ్ బ్యాంకు ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగిక వేధింపులకు గురిచేశాడని బాధిత విద్యార్థినులు గుంటూరు వైద్యకళాశాల ప్రిన్సిపాల్ సుందరాచారికి ఫిర్యాదు చేశారు. అయిన వెంటనే స్పందించి ముగ్గురు అధికారులతో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ నివేదిక ఆధారంగా సదరు బ్లడ్ బ్యాంకు ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకోనున్నారు.
